Monday, April 13, 2015

Ooha-1

నరాలు కాలిపోతున్నట్టున్నయ్....
పరిస్తితులు పగబట్టేస్తే
ప్రకృతి ని పొగ లా పీల్చేసి...
పి‌‌చ్చివాడి లా పదే పదే ఆలోచిస్తూ
ప్రపంచం లో శూన్యం మెత్తం గుండెల్లో దాచేస్తూ...
నిలవలేక నడవలేక...
పిరికివాడిలా..ఈరోజు గడిచిపోయిందని రోజూలాగే రాజీపడుతున్నా...

మోసం ముంచేసింది...ధైర్యం దగ్గరకి రానంటుంది..

మోహం మోసం రెండూ నువ్వే..
నవ్వు నటన రెండూ నీవే..




No comments:

Post a Comment